- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సవాళ్లకు భయపడం

X
ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉండాలని భావిస్తున్న భారత్ ఆశయాలను వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా? నా జీవిత కాలంలో ఎన్నో భూకంపాలు, కరువుకాటకాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులను చాలా చూశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. ఎన్నడూ భారత్‌కు సవాళ్లు విసరకండి. వేలాది సంవత్సరాలుగా ఆటుపోటులు ఎదుర్కొంటున్న దేశం మాది. కానీ చెక్కు చెదరకుండా ముందుకు దూసుకెళుతున్నాం. ఒక సంస్థ దెబ్బతింటే కుప్పగూలుతామనడం ఊహాగానం మాత్రమే.
-ఆనంద్ మహీంద్రా
Next Story