- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాంజా తగిలి ఏఎస్సై మెడకు తీవ్ర గాయం
ఏఎస్ఐ మెడకు మాంజా తగిలి గాయపడ్డ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, ఉప్పల్ : ఏఎస్ఐ మెడకు మాంజా తగిలి గాయపడ్డ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఉప్పల్ స్వరూప్ నగర్ లో ఉంటున్న ఏఎస్ఐ నాగరాజు నల్లకుంట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్నడు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి సోమవారం సాయంత్రం బయలుదేరిన సమయంలో మాంజా ఆయన మెడకు చుట్టుకొని గొంతుకు తీవ్రగాయమైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
READ MORE .....
పోలీస్ మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయం.. బెంబేలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు
చైనా మాంజా తగిలి గాయపడిన వృద్ధ మహిళ
Next Story






