- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేలిపోయిన భారత బౌలర్లు..లార్డ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్
by velandi.Saikiran |
లార్డ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ నమోదు చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఊచకోత కోశారు. పెద్దగా అనుభవం లేని భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో 50 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్... కేవలం మూడు వికెట్లు నష్టపోయి 387 పరుగులు సాధించింది. ఓపెనర్ బెన్ డక్కెట్ 141 పరుగులు చేయగా, జాకబ్ బెథెల్ 91 పరుగులు సాధించాడు. అటు జో రూట్ 74 పరుగులు చేయగా బట్లర్ చివరలో 41 పరుగులతో రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్ దెబ్బకు తేలిపోయిన భారత బౌలర్లు... విరాళంగా పరుగులు ఇచ్చారు. ప్రసిద్ కృష్ణ ఒక్కడే 2 వికెట్లు తీయగా ప్రిన్స్ యాదవ్ మరో వికట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విధించిన టార్గెట్ ఛేదిస్తే, భారత్ చరిత్ర సృష్టించనుంది. అంతేకాకుండా వన్డే సిరీస్ కైవసం చేసుకోనుంది.
Next Story






