- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకీ-అనిల్ రావిపూడి.. 2027 సంక్రాంతి ప్లాన్..
హిట్ మెషిన్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టడం అలవాటు అపోయింది. పోయిన ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో హిట్ అందుకున్నాడు.

X
దిశ, సినిమా : హిట్ మెషిన్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టడం అలవాటు అపోయింది. పోయిన ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకీని వింటేజ్ మోడ్‌లో చూపించి.. హిట్ కొట్టాడు. ఇదే ఊపు కంటిన్యూ చేస్తూ 2027 సంక్రాంతికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకీ-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సినిమా ఉండబోతుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌గా ఉండబోతుందా లేదా స్టాండ్ ఎలోన్ సినిమానా అనేది ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తారని.. ఆ తర్వాత పనులు మొదలుపెట్టే చాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. కాగా వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ జూలైలో రిలీజ్ కానుంది.
Similar News : Mana Shankara Vara Prasad Garu : ఐదో రోజు హవా.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్..
Read More : మగాడు శృంగారానికే పనికొస్తాడు.. 52ఏళ్ల నటి సంచలన కామెంట్స్
- Tags
- anil ravipudi
Next Story






