మగాడు శృంగారానికే పనికొస్తాడు.. 52ఏళ్ల నటి సంచలన కామెంట్స్

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-17 14:08:54  IST  )

హీరోయిన్ టబు ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. దేశం మొత్తం ఆమె అందానికి ఫిదా అయిపోయింది. యూనిక్ క్యారెక్టర్స్‌తో నటనాపరంగా కూడా మెప్పించింది.

మగాడు శృంగారానికే పనికొస్తాడు.. 52ఏళ్ల నటి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా : హీరోయిన్ టబు ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. దేశం మొత్తం ఆమె అందానికి ఫిదా అయిపోయింది. యూనిక్ క్యారెక్టర్స్‌తో నటనాపరంగా కూడా మెప్పించింది. కానీ 52 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. ఎందుకని ప్రశ్నిస్తే ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ బ్యూటీ. ‘సింగిల్ లైఫ్.. నెగెటివ్ లేబుల్ కాదు. రిలేషన్‌షిప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా చాలా విషయాల్లో సంతోషాన్ని పొందొచ్చు. ఒంటరిగా ఉండి మీ ఒంటరితనాన్ని ఎదుర్కోవచ్చు.. కానీ రాంగ్ పార్టనర్‌ను ఎంచుకుంటే మాత్రం జీవితం ఒంటరితనం కంటే ఘోరంగా ఉంటుంది. ఐడియల్ రిలేషన్‌షిప్ అంటే ఇద్దరూ పరస్పరం ఎదగడం.. అణచివేయడం కాదు. నా ఫ్రీడమ్ నాకు చాలా ముఖ్యం. ఇది రాజీ పడే విషయం కాదు. పెళ్లి నా సంతోషానికి తప్పనిసరి కాదు. నేను నా స్పేస్‌ని, నా ఆర్ట్‌ను లవ్ చేస్తాను. ఈ జీవితాన్ని నేను నిర్మించుకున్నాను. ఎవరి రెస్క్యూ అవసరం లేదు. సింగిల్‌గా ఉండటం నా ఎంపిక. నాకు పురుషుడితో అవసరం బెడ్‌పై మాత్రమే ఉంది. అంతకన్నా ఎక్కువేం లేదు’ అని స్పష్టంగా చెప్పింది.

Next Story