- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nidhhi Agerwal: "ది రాజాసాబ్" హీరోయిన్ కు ఘోర అవమానం..ఊపిరాడకుండా చేసి మరీ!
ది రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఘోర అవమానం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ది రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఘోర అవమానం జరిగింది. ఈ మూవీలోని సాంగ్ రిలీజ్ కోసం వచ్చిన నిధి అగర్వాల్ కు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. మీద మీద పడిపోయారు. దీంతో నిధి అగర్వాల్ కు ఊపిరి ఆడకుండా అయింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా నుంచి నిన్న రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది.
హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ సమీపంలో ఉన్న లులూ మాల్ కు ఈ సాంగ్ రిలీజ్ లో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ వచ్చారు. ఈ సందర్భంగా ఈవెంట్ ఎంజాయ్ చేసిన నిధి అగర్వాల్, తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలోనే బయటకు వెళ్తుండగా పెద్ద ఎత్తున నిధి అగర్వాల్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. ఎటూ కదలకుండా ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. ఇక ఆమె పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళందరినీ పక్కకు నెట్టి, అక్కడి నుంచి నిధి అగర్వాల్ ను పంపించింది. ఈ నేపథ్యంలోనే కారు ఎక్కిన తర్వాత నిధి అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. క్లిక్
Read More..
నేను ఏఐ బాధితురాలినే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ టాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్






