ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసిన అనసూయ.. థ్యాంక్యూ శివాజీ మీరు దేవుడంటూ నెటిజన్స్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-12-26 08:59:15  IST  )

టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసిన  అనసూయ.. థ్యాంక్యూ శివాజీ  మీరు దేవుడంటూ నెటిజన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అయితే గత మూడు రోజులుగా దండోరా ప్రీరిలీజ ఈవెంట్‌లో యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ పై కౌంటరిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో చీరలో అప్సరసలా రెడీ అయిన కొన్ని ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసింది.

అందులో పర్పుల్ శారీకి వైట్ కలర్ బ్లౌజ్‌తో పెయిరప్ చేసింది. ఇక పూలు పెట్టుకొని షార్ట్ నెక్లెస్‌ను వేసుకుంది. చెవులకు చిన్న చిన్న బుట్టాలు, చేతులకు గాజులు, వేలికి రింగ్ పెట్టుకుని చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు థ్యాంక్యూ శివాజీ మీ దేవుడు.. మీరు చెప్పడం వల్లే అనసూయ ట్రెడిషనల్‌గా రెడీ అయి పోస్టు పెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

కేసులు వెయ్యడం మాకూడా తెలుసు ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా.. అనసూయకు వార్నింగ్ ఇచ్చిన నటి

శివాజీ గారు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ వాడిన భాష చండాలం.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Next Story