- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు వర్గాల మధ్య గొడవ.. పరస్పర దాడులు
by Batti.Sumithra |
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మి సెంటర్ గ్రౌండ్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.

X
దిశ, కూకట్‌పల్లి : కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మి సెంటర్ గ్రౌండ్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గతంలో ఉన్న గొడవల కారణంగా రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. సంఘటన సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వారిపై కేసులు నమోదు చేసినట్లు కేపీహెచ్‌బీ ఎస్‌ఐ మౌనిక రెడ్డి తెలిపారు.
Next Story






