- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేటు బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
ఏలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై విశాఖపట్నం(Visakhapatnam) నుంచి గుంటూరు(Guntur) వెళుతున్న ప్రైవేటు బస్సు(Private Bus) బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఏలూరు రూరల్ పోలీసులు(Eluru Rural Police), హైవే పెట్రోలింగ్ సిబ్బంది(Highway patrol personnel) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల్లో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీంతో వారిని 108 అంబులెన్స్ లో వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి(Govt Hospital)కి తరలించారు. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More..
Next Story






