- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయంలో సమావేశమయ్యారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన పలు నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలనా అనుమతుల మంజూరుపై చర్చిస్తున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. వెలగపూడి(Velagapudi)సచివాలయం(Secretariat)లో సమావేశమయ్యారు. అమరావతి(Amaravati) రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన పలు నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలనా అనుమతుల మంజూరుపై చర్చిస్తున్నారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా వివిధ సంస్థలకు భూకేటాయింపులు చేసే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
'ట్విన్ టవర్ల' ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
అమరావతిలోని క్వాంటం వ్యాలీలో సుమారు రూ.1,208 కోట్ల భారీ వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక 'ట్విన్ టవర్ల' ప్రాజెక్టుకు ఈ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.. రాజధాని నిర్మాణ వేగాన్ని పెంచడంతో పాటు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కీలక ప్రాజెక్టులపై చర్చించి నిర్ణయం మంత్రులు తీసుకోనున్నారు.
రూ.2,540 కోట్లుతో అమరావతి అభివృద్ధి... ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
టీడీపీ మహానాడు వేదిక మార్పు.. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు షిఫ్ట్
Next Story






