- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ మహానాడు వేదిక మార్పు.. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు షిఫ్ట్
టీడీపీ పండగ 44వ మహానాడు వేదిక మార్పు అయింది. శ్రీకాకుళం జిల్లా చాపురంలో మే 27, 28, 29న ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల మహానాడు వేదికను మార్పు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.....

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ పండగ 44వ మహానాడు(Mahanadu) వేదిక మార్పు అయింది. శ్రీకాకుళం జిల్లా చాపురం(Chapuram)లో మే 27, 28, 29న ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల మహానాడు వేదికను మార్పు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ప్రకటించింది. శ్రీకాకుళం, నెల్లూరు ప్రజా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్(TDP National Working President Lokesh) ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నెల్లూరు(Nellore)లో మహానాడుకు ఏర్పాట్లు చేయాలని నెల్లూరు జిల్లా ప్రతినిధులకు ఆయన సూచించారు. దాదాపు 5 లక్షల మంది సభ ఏర్పాటు చేయాలని, అలాగే నెల్లూరులో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.
సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Next Story






