- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోర్న్ సైట్ నడిపిస్తున్న 12ఏళ్ల బాలిక.. దేశానికే సవాల్ విసిరిన కథ..
దిశ, వెబ్ డెస్క్ : మలేషియాలో పోర్నోగ్రఫీ ఆపరేషన్ను ఛేదించిన పోలీసులు ఖంగుతిన్నారు. కారణం ఈ పోర్నోగ్రఫీ ఆపరేషన్ను నడిపించింది పన్నెండేళ్ల బాలిక కావడం విశేషం. నలుగురు స్నేహితులతో కలిసి ఈ తతంగం నడిపినట్లు సమాచారం. కాగా

దిశ, వెబ్ డెస్క్ : మలేషియాలో పోర్నోగ్రఫీ ఆపరేషన్ను ఛేదించిన పోలీసులు ఖంగుతిన్నారు. కారణం ఈ పోర్నోగ్రఫీ ఆపరేషన్ను నడిపించింది పన్నెండేళ్ల బాలిక కావడం విశేషం. నలుగురు స్నేహితులతో కలిసి ఈ తతంగం నడిపినట్లు సమాచారం. కాగా తన వాట్సాప్ గ్రూప్లో 762 మంది సభ్యులు ఉండగా.. వీరు షేర్ చేసిన అశ్లీల చిత్రాలు, వీడియోలను.. తను క్రియేట్ చేసిన పోర్న్ సైట్లో అమ్మేది. తద్వారా భారీ మొత్తంలో ఆదాయం సంపాదించింది. లక్షల్లో మంథ్లీ ఇన్కమ్ ఉండటం, అది కూడా పేరెంట్స్ శాలరీ కంటే పెద్దమొత్తంలో ఉండటంతో స్కూల్ కూడా మానేసి.. ఇదే బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని మలేషియా హోవ మినిస్టర్ సైఫుద్దీన్ నసుషన్ ఇస్మాయిల్ పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు.
మలేషియా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కారణం పిల్లలను బహిరంగ కోర్టులో విచారించలేరు. చైల్డ్ యాక్ట్ 2001 కింద రక్షణలను పరిగణనలోకి తీసుకుని.. మల్టిపుల్ ఏజెన్సీలతో సమన్వయం చేయాలి. ఒకవేళ యాక్షన్ తీసుకుందామంటే హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ మలేషియా వ్యతిరేకుస్తుందన్న హోం మినిస్టర్.. నిజంగానే పన్నెండేళ్ల బాలికే ఇదంతా వ్యవహారం నడిపిందా? లేక దీనిలో పెద్దల పాత్ర ఏదైనా ఉందా? అనే విషయంపై లోతుగా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.
పోర్న్ సైట్లో ప్రధాని ఫొటోలు.. పెను దుమారం రేపిన ఘటన
Trending: ఎంతకు తెగించార్రా..! అన్నదానాలకు సపరేటు వాట్సాప్ గ్రూప్ (వైరల్)






