- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందు బాబులకు బిగ్ షాక్.. రెండ్రోజులు వైన్స్ బంద్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు రెండు రోజులు తాళాలు పడనున్నాయి. దీనిలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్హైదరాబాద్ పరిధిలో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అయితే జిల్లాల పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, లిక్కర్స్టోర్లు, పబ్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ఆర్డర్లు జారీ చేశారు. శనివారం రాత్రి 11 గంటల […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు రెండు రోజులు తాళాలు పడనున్నాయి. దీనిలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్హైదరాబాద్ పరిధిలో రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అయితే జిల్లాల పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, లిక్కర్స్టోర్లు, పబ్‌లు మూసివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ఆర్డర్లు జారీ చేశారు. శనివారం రాత్రి 11 గంటల వరకు వైన్‌షాపులు తెరిచి ఉంటాయని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
వరుడి కట్నం తీసుకుని ప్రియుడితో పరారైన వధువు.. ట్విస్ట్ ఏంటంటే..?
తీవ్ర విషాదం: ఐదు మృతదేహాల మధ్య మూడేళ్ల చిన్నారి.. ఐదురోజుల నుంచి ఆకలితో
Next Story






