- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RRR సినిమా చూస్తుంటే.. రామ్ గోపాల్ వర్మ.. షాకింగ్ కామెంట్..
దిశ, సినిమా: ఏ విషయమైనా సరే తనదైన కోణంలోనే ఆలోచించి, మనసులో కలిగిన ఫీలింగ్స్ బయటపెట్టి రచ్చకు తెరలేపుతుంటారు

X
దిశ, సినిమా: ఏ విషయమైనా సరే తనదైన కోణంలోనే ఆలోచించి, మనసులో కలిగిన ఫీలింగ్స్ బయటపెట్టి రచ్చకు తెరలేపుతుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇక పాన్ ఇండియా సినిమాగా RRR పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్ సక్సెస్ అందుకుంది. దర్శక ధీరుడు రాజమౌళిని మరోలెవల్‌లో నిలబెట్టి.. రాం చరణ్, ఎన్టీఆర్‌లను పాన్ ఇండియా హీరోలను చేసింది. అయితే 'ఈ సినిమా చూస్తుంటే సర్కస్ చూసిన ఫీలింగ్ కలిగింది. బ్రిడ్జి దగ్గర పిల్లాడిని కాపాడే సీన్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు జెమినీ సర్కస్ చేస్తున్నట్లు అనిపించింది' అని కామెంట్ చేశాడు వర్మ. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ సినిమాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న ఆర్జీవీ.. RRRను కూడా అదే లైన్‌లో పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Next Story






