Bimbisara ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే?

by Disha Web Desk 6 |
Bimbisara ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: క‌ళ్యాణ్ రామ్ హీరోగా వ‌శిష్ట్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన సినిమా 'బింబిసార' విడుదలై ప‌దిహేడు రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకుపైగా వ‌సూళ్లను రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్టర్ హిట్‌గా నిలిచింది. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.70కోట్లకుపైగా వ‌సూళ్లను సాధించి.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కాగా ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 15 లేదా 16న జీ5‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

'Pushpa 2' కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న డైరెక్టర్?

Next Story

Most Viewed