- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం
క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం లభించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయో గ్యాస్ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్‌జీకి మినహాయింపు ఇచ్చారు. మైక్రో అవెన్స్‌పై పన్ను తగ్గించారు. పౌర విమానాల విడిభాగాలపైనా పన్ను తగ్గించినట్లు తెలిపారు. కాగా, క్యాన్సర్ రోగులు అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం ఔషదాలు వాడుతుంటారు. కేంద్రం తాజా నిర్ణయంతో వీరికి భారీ ఉపశమనం లభించనుంది.
Read More..
ప్రమాద బాధితులకు బడ్జెట్ ఊరట.. యాక్సిడెంట్ క్లెయిమ్ వడ్డీపై 'నో ట్యాక్స్'
Next Story






