- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో కీలక ప్రకటన
తెలంగాణకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌ని కనెక్ట్ చేస్తూ ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌ని కనెక్ట్ చేస్తూ 3 కారిడార్లు ఉన్నాయి. పూణె-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్ రూట్లలో ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్లు ఉంటాయి. వీటితో పాటు మరోనాలుగు హైస్పీడ్ రైల్వే కారిడార్లు కూడా ఉన్నాయి.
ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు
ముంబయి-పుణె
పుణె-హైదరాబాద్
హైదరాబాద్-బెంగళూరు
హైదరాబాద్-చెన్నై
దిల్లీ-వారణాశి
వారణాశి -సిలిగుడి
Read More..
రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం
Next Story






