- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా హాల్లో కండోమ్స్ తొడిగిన కీర.. వాటి పక్కన్నే వాడిపడేసిన..
యువత శృంగార కోరికలు తీర్చుకునేందుకు వెర్రివేషాలు వేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : యువత శృంగార కోరికలు తీర్చుకునేందుకు వెర్రివేషాలు వేస్తున్నారు. ఇంటా బయట అనే తేడా లేకుండా ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే తీర్చేసుకుందాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రేమికులకు పార్కులు రొమాన్స్‌కు వేధికగా ఉండేవి. సినిమా థియేటర్లకు వెళ్లినా ముద్దులతో సరిపెట్టుకునే వాళ్లు. కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోను చూస్తే ‘అంతుకు మించి..’ అన్నట్లు అర్థమవుతుంది. ఆ ఫొటోనే చూస్తే మీరూ ఔరా.. అనకమానరు.
ఇన్‌స్టాగ్రాంలో el.batukam అకౌంట్‌లో పోస్ట్ అయిన ఫొటో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. సినిమా థియేటర్‌లో కూర్చీల పక్కన కండోమ్స్(condom) తొడిగిన కీర దోసకాయలు(Cucumbers) ఫొటోలు కనిపిస్తున్నారు. వాటి పక్కన్నే వాడిపడేసిన టిష్యూ పేపర్స్(Tissue papers) ఉన్నాయి. అలాగే ఓ చైర్‌లో మొబైల్ కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడి థియేటర్, ఏ మూవీని చూడటానికి వచ్చారనే వివరాలు ఏమీ లేవు. కానీ ఆ కండోమ్ తొడిగిన కీర దోసకాయాలను మాత్రం అమ్మాయిలే తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాటిని ఫన్ కోసం అలా వేశారా..? లేక శృంగార కోరికలు తీర్చుకోవడానికి తెచ్చారా అనే దానిపై క్లారిటీ లేదు.
కానీ నెటిజన్లు మాత్రం ఎంజాయ్ ద మూవీ.., అమ్మాయిలే వాడిపడేశారు.., మూవీ చూస్తుంటే మూడ్ వచ్చిందా.., ఇద్దరూ శాఖాహారులే.., ట్వీన్స్ అయ్యుంటారు.., కీర మంచి వెజిటేబుల్.. వేస్ట్ చేయకుండా వండుకోని తినేద్దాం అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌కు ఇప్పటి వరకు రెండున్నర లక్షల మంది లైక్స్ కొట్టారు. ఏదిఏమైనా ఇలాంటి కక్కుర్తి శృంగార యువతులు ఉండటం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Read More : వ్యభిచారం చేయడం చట్టబద్దమా? కాదా..? సెక్స్ హబ్‌గా హైదరాబాద్?
Read More News about sex and science : https://www.dishadaily.com/sexeducation






