వంద ఇచ్చి వక్షోజాలు టచ్ చేయొచ్చు.. ఇదో ట్రెండింగ్ బిజినెస్ మామా(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-03-13 06:43:16  IST  )

సోషల్ మీడియాలో రోజూ లక్షల రీల్స్ అప్‌లోడ్ అవుతాయి. ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను క్రిటిసైజ్ చేస్తూ మనం చర్చించబోయే ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చిందనుకుంటా. దీనివల్ల

వంద ఇచ్చి వక్షోజాలు టచ్ చేయొచ్చు.. ఇదో ట్రెండింగ్ బిజినెస్ మామా(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో రోజూ లక్షల రీల్స్ అప్‌లోడ్ అవుతాయి. ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను క్రిటిసైజ్ చేస్తూ మనం చర్చించబోయే ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చిందనుకుంటా. దీనివల్ల మహిళలు తమ హక్కుల గురించి పోరాడుతుంది ఇందుకేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ‘‘పామ్ పామ్ రిలీఫ్ ఇన్ జపాన్’’ అనే క్లిపింగ్ ట్విట్టర్, ఇన్‌స్టా, యూబ్యూబ్‌లో కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ నెటిజన్ల రియాక్షన్‌తో నిండిపోయింది.

ఈ వీడియోలో ఓ జపాన్ అమ్మాయి మెడ చుట్టూ బాక్స్ వేసుకుని, మాస్క్ పెట్టుకుని వీధుల్లో తిరుగుతుంది. ఎవరికైనా స్ట్రెస్ ఫీల్ ఉన్నా, ప్లెజర్ కావాలనుకున్నా.. ఈ బాక్స్‌లో చేతులు పెట్టి వక్షోజాలను టచ్ చేయొచ్చు. ఆ విధమైన అనుభూతి పొందొచ్చు. అయితే ఈ పని చేసే ముందే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ఆ అమ్మాయి బిజినెస్. కాగా ఈ ఆఫర్‌కు అట్రాక్ట్ అవుతున్న జనాలు.. బాగానే యూజ్ చేసుకుంటున్నారు. హ్యాపీనెస్ పొందుతున్నారు. అయితే వీడియో చూస్తున్న నెటిజన్లు.. ‘‘ఇలాంటి మహిళలు కూడా ఉంటారా? ఇంతకు తెగించిందేంటి?’’, ‘‘ అదంతా ఫేక్.. లోపల సిలికాన్ బ్రెస్ట్ సెట్ చేసింది’’, ‘‘షేమ్ ఫుల్ యాక్ట్’’, ‘‘ వంద ఇచ్చి ఆ పని చేయొచ్చని పిలుస్తుందా?’’ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంకొందరు మాత్రం తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో దీన్ని ఓ వ్యాపారంగా ఎంచుకుందని బాధపడుతున్నారు.

Read More : కన్యత్వాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన 22 ఏళ్ల యువతి.. వేలంలో ఎగబడిన శ్రీమంతులు

Next Story