viral: కన్యత్వాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన 22 ఏళ్ల యువతి.. వేలంలో ఎగబడిన శ్రీమంతులు

by Prasad Jukanti |   (  Updated:2025-03-13 06:03:04  IST  )

కన్యత్వాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన 22 ఏళ్ల యువతి హాట్ టాపిక్ గా మారింది.

viral: కన్యత్వాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన 22 ఏళ్ల యువతి..  వేలంలో ఎగబడిన శ్రీమంతులు
X

దిశ: డైనమిక్ బ్యూరో: ఈ డిజిటల్ యుగంలో సరికొత్త పోకడలు పుట్టుకొస్తున్నాయి. ఇదివరకు ఉన్న కట్టుబాట్లను చెరిపేస్తూ తమకు నచ్చినట్లుగా బతికేయడం కల్చర్ గా మారుతోంది. ఇలాంటి కోవకు చెందిన వార్తా ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఓ యువతి ఏకంగా తన కన్యత్వాన్ని (virginity sale) ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఇచ్చిన ఆఫర్ ను దక్కించుకునేందుకు శ్రీమంతులంతా వేలం పాటలో వెర్రీగా పాల్గొన్నారు. చివరకు ఓ హాలీవుడ్ స్టార్ రూ.18 కోట్లకు ఆ అమ్మాయిని దక్కించుకున్నాడు. ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యూకేలోని (uk) మాంచెస్టర్ కు చెందిన 22 ఏళ్ల లారా (Laura) అనే విద్యార్థిని తన కన్యత్వాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు ఆన్ లైన్ లో ప్రకటించింది. దీంతో ఆమె వర్జినిటీని దక్కించుకునేందుకు పొలిటీషన్స్, బిజినెస్ మెన్స్, సెలబ్రెటీస్ తో పాటు డబ్బున్నవాళ్లంతా వేలంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడ్డారు. ఈ వేలం ప్రక్రియను ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్ సైట్ నిర్వహించగా చివరకు రూ.18 కోట్లు పెట్టి బిడ్ వేసిన ఓ హాలీవుడ్ స్టార్ లారాను సొంతం చేసుకున్నాడు. బిడ్డింగ్ తర్వాత లారా తన కన్యత్వాన్ని నిర్ధారించడానికి హాలీవుడ్ నటుడి సమక్షంలో వైద్యపరీక్షలు చేయించుకుంది.

ఫ్రీ గా ఇష్టం లేకే..

కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టడంపై లారా స్పందిస్తూ ఈ విషయంలో తనకు ఎలాంటి ఆందోళన, బాధ లేదు. చాలా మంది అమ్మాయిలు ప్రతిఫలంగా ఏమీ పొందకుండానే తన కన్యత్వాన్ని కోల్పోతారు. కానీ నేను మాత్రం నా లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం తన కన్యత్వాన్ని వేలం పాట వేయాలని భావించాను. వచ్చిన డబ్బుతో తాను ఆర్థికంగా నిలదొక్కకుంటాను. దీని వల్ల చాలా మంది తనకు, తన ఫ్యామిలీకి చెడ్డపేరు వచ్చిందని అంటున్నారు. కానీ ఇది పూర్తిగా నా వ్యక్తిగతమైన నిర్ణయం అంటూ తన వాదనను లారా సమర్థించుకుంది.

ట్రావెలింగ్ ఖర్చుల కోసం మరో యువతి..

వర్జినిటీని అమ్మకానికి పెట్టడం ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ ఇటీవల కాలంలా ఇటువండి ట్రెండ్ పెరిగిపోతున్నది. గతంలో బ్రిటన్ కు (Britain) చెందిన 24 ఏళ్ల లియా (liya) అనే యువతి సైతం తన వర్జినిటీని సిండరిల్లా ఎస్కార్ట్స్ అనే వెబ్ సైట్ ద్వారా వేలం వేసింది. బ్రిటన్ కు చెందిన ఓ 50 ఏళ్ల వయసు కలిగి ఎంపీ ఆమెను దాదాపు పది కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల గిసెల్లే ఓ జర్మనీ వెబ్ సైట్ ద్వారా తన వర్జినిటీని వేలం పెట్టింది. ఆమె కన్యత్వాన్ని కొనేందుకు వివిధ దేశాల వాణిజ్యవేత్తలు, రాజకీయ వేత్తలు క్యూ కట్టగా ఆఖరికి అబుదాబీకి చెందిన ఓ వ్యాపారవేత్త రూ.19.5 కోట్లు చెల్లించి ఆమెను దక్కించుకున్నాడు. తన కన్యత్వాన్ని వేలం వేయడానికి కారణం వెల్లడించిన గిసెల్లే.. తన చదువుకు అయ్యే ఖర్చులు, భవిష్యత్తులో ట్రావెలింగ్ అవసరాల కోసం అలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. అయితే సమాజంలో రోజు రోజుకు పాకుతున్న ఈ వర్జినిటీ సేల్ కల్చర్ పై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయకపోతే సమాజంలో నైతిక విలువలు మంటకలుస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

హ్యాపీ యానివర్సరీ అంటూ పెళ్లి ఫొటో షేర్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. మీ జంటను చూస్తే కుళ్లుగా ఉందంటున్న నెటిజన్లు

Next Story