- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యజమానిని కొట్టి చంపిన కంగారూ.. 85 ఏళ్ల తర్వాత ఇదే మొదటి ఘటన
ఆస్ట్రేలియాలోని రెడ్‌మండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎంతో ప్రేమతో పెంచుకున్న కంగారూ తన 77 ఏళ్ల యజమానికి కొట్టి చంపింది. 85 ఏళ్ల తర్వాత ఇలాంటి ఘటన జరిగిందని ఆస్ట్రేలియా జంతు

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని రెడ్‌మండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎంతో ప్రేమతో పెంచుకున్న కంగారూ తన 77 ఏళ్ల యజమానిని కొట్టి చంపింది. 85 ఏళ్ల తర్వాత ఇలాంటి ఘటన జరిగిందని ఆస్ట్రేలియా జంతు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన కంగారుకు చికిత్స చేయడానికి వెళ్లిన యజమానిని కంగారూ తన్నింది. దీంతో తీవ్ర గాయాలైన అతన్ని కాపాడటానికి వచ్చిన అత్యవసర సిబ్బందిపై కూడా ఆ కంగారూ దాడి చేసింది. దీంతో ఆ యజమాని అక్కడే మృతి చెందాడు. దీంతో కంగారూను అదుపు చేయలేకపోయిన అత్యవసర సిబ్బంది.. కంగారును చంపవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు.
Next Story






