- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త బిజినెస్.. కండోమ్ లో రంగు నీళ్లు కొట్టి అమ్మేస్తున్నారు !
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు చాలా

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని చూస్తే మనం.. కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అయితే.. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాడి పడేసిన కండోమ్ ప్యాకెట్లతో ( Condom Packets)... ఓ వ్యక్తి బిజినెస్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
వాడి పడేసిన కండోమ్స్ లో రంగు నీళ్లు పోసి.. ద్రాక్ష పండ్ల ( Grapes ) తరహాలో వాటిని తయారు చేస్తున్నాడు. మొదట ఓ కండోమ్ ప్యాకెట్ తీసుకొని... అందులో నీళ్లు పోశాడు. ఆ తర్వాత పర్పల్, రెడ్, గ్రీన్ ఇలా మిక్స్డ్ కలర్స్ లో ఒక్కో ప్యాకెట్ లో ఒక్కో కలర్ అందులో వేశాడు. అనంతరం ఆ ప్యాకెట్ ను రబ్బర్ల సహాయంతో... ద్రాక్షల తరహాలో చేశాడు. ఆ తర్వాత వాటిని... ఓ ఇనుప రాడుకు తగిలించుకొని... చిన్నపిల్లలకు అమ్మేస్తున్నాడు.
అయితే అవి కండోమ్ ప్యాకెట్లు అని తెలియక... ఆట వస్తువులు అనుకొని.. చిన్నపిల్లలకు కొనిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు ఎవరైనా... అమ్మడానికి వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది వాడి పడేసిన కండోమ్ లు ఎలా వాడుతారు..? కొంచమైనా సిగ్గుందా ? ఏ ఓయూ రూమ్ నుంచి వాటిని దొంగిలించావని ఫైర్ అవుతున్నారు.
Read Also..
పరువు తీసిన ప్రధాని.. మిస్టేక్‌లో ‘కండోమ్’ పోస్ట్ చేసేశాడు!
instagramme link






