- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మమ్మను పెళ్లి చేసుకున్న మనవడు.. తాత పోయాక జరిగిందదే మరి..
అమ్మమ్మ అంటే అమ్మ లాంటి ఆత్మీయతను పంచుతుంది. అమ్మ స్థానంలో ఉండి మన గురించి ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ అమ్మమ్మ.. అమ్మ స్థానం కాదు భార్య స్థానాన్ని భర్తీ చేసింది

అమ్మమ్మ అంటే అమ్మ లాంటి ఆత్మీయతను పంచుతుంది. అమ్మ స్థానంలో ఉండి మన గురించి ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ అమ్మమ్మ.. అమ్మ స్థానం కాదు భార్య స్థానాన్ని భర్తీ చేసింది. అవును.. హర్యానాలో 21ఏళ్ల మనవడు 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్నాడు. భర్త పోయాక సుల్తానా ఖటూన్ ఒంటరిగా ఉండటంతో.. తనకు మద్దతిచ్చేందుకు వచ్చాడు మనవడు ఇర్ఫాన్. తాతపోయిన టైమ్‌లో ఎమోషనల్ సపోర్ట్ అందించాడు. అయితే అది కాస్త కొన్నాళ్లకు రొమాంటిక్‌గా మారింది. ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత బలంగా అయిపోయింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కమ్యూనిటీ వ్యతిరేకించినా ఒక్కటయ్యారు. కాగా ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజం ఎటుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More..
Love Affair: స్టూడెంట్ తో మహిళా టీచర్ ఎఫైర్.. టాబ్లెట్స్ ఇచ్చి మరీ..
అబ్బాయిల కంటే తనే నయం అంటూ తన బెస్ట్ ఫ్రెండ్‌కి తాళి కట్టిన నటి.. షాకింగ్ వీడియో వైరల్






