- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ న్యూస్.. విజయ్ సేతుపతిపై దుండగుడి దాడి(వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతిపై దాడి జరిగింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో అటాక్ చేశాడు ఓ వ్యక్తి. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ నడుమ నడుస్తూ బయటకు వెళ్తుండగా.. ఓ జీన్స్, టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి వెనకాల పరిగెత్తుకొచ్చి ఎగిరితన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ హీరో వెనకాలకు తిరిగి చూసేసరికి.. అక్కడి సిబ్బంది దుండగుడిని నిలువరించారు. కాగా, దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తి అని సమాచారం. స్టార్ హీరోను ఎందుకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతిపై దాడి జరిగింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో అటాక్ చేశాడు ఓ వ్యక్తి. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ నడుమ నడుస్తూ బయటకు వెళ్తుండగా.. ఓ జీన్స్, టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి వెనకాల పరిగెత్తుకొచ్చి ఎగిరితన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ హీరో వెనకాలకు తిరిగి చూసేసరికి.. అక్కడి సిబ్బంది దుండగుడిని నిలువరించారు. కాగా, దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తి అని సమాచారం. స్టార్ హీరోను ఎందుకు కొట్టాడో తెలియాల్సి ఉంది. కాగా, సేతుపతి అటు కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ఆయనపై దాడి అభిమానుల్లో ఆగ్రహావేశాలు రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బిగ్ బ్రేకింగ్ : దీపావళి సందర్భంగా కేంద్రం భారీ గుడ్ న్యూస్..పెట్రోల్, డీజిల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
Here is the video of a man pouncing on Vijay Sethupathi at Bengaluru airport.#VijaySethupathi #DTNext #VJS pic.twitter.com/ubP340XcSM
— DT Next (@dt_next) November 3, 2021






