బిగ్ బ్రేకింగ్.. కేంద్రం కీలక ప్రకటన.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-03 09:45:20  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : వాహనదారులకు దీపావళి పండుగ వేళ అదిరిపోయే గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తగ్గించిన ధరలు రేపటి నుంచే అమలులోకి రానున్నాయి. వడ్డీ రేట్లు తగ్గించిన నేషనల్ బ్యాంక్! ఈ పాపకు ఎంత ధైర్యం.. చీఫ్ జస్టిస్ కే లేఖ రాసింది. &nbsp;</p>

petrol
X

దిశ, వెబ్‌డెస్క్ : వాహనదారులకు దీపావళి పండుగ వేళ అదిరిపోయే గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తగ్గించిన ధరలు రేపటి నుంచే అమలులోకి రానున్నాయి.

వడ్డీ రేట్లు తగ్గించిన నేషనల్ బ్యాంక్!

ఈ పాపకు ఎంత ధైర్యం.. చీఫ్ జస్టిస్ కే లేఖ రాసింది.

Next Story