- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ పాపకు ఎంత ధైర్యం.. చీఫ్ జస్టిస్ కే లేఖ రాసింది..
<p>దిశ, యచారం : మంచాల మండల కేంద్రంలోని చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి చిన్నారి వైష్ణవి లేఖ రాసింది. చిన్నారి రాసిన లేఖకు జస్టిస్ రమణ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి బస్సు సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బస్సు సౌకర్యం కల్పించారు. పాఠశాల సమయంలో ఉదయం 7 గంటలకు […]</p>

X
దిశ, యచారం : మంచాల మండల కేంద్రంలోని చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకి చిన్నారి వైష్ణవి లేఖ రాసింది. చిన్నారి రాసిన లేఖకు జస్టిస్ రమణ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి బస్సు సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బస్సు సౌకర్యం కల్పించారు. పాఠశాల సమయంలో ఉదయం 7 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు చీదేడు కు బస్సు సేవలు పునర్ ప్రారంభించారు.


- Tags
- bus
Next Story






