- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జింబాబ్వే-భారత్ మధ్య టీ20లు..కొత్త టైమింగ్స్ ఇవే
by velandi.Saikiran |
జింబాబ్వే, భారత్ మధ్య ఎల్లుండి నుంచి టీ20లు ప్రారంభం కానున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: జింబాబ్వే, భారత్ మధ్య ఎల్లుండి నుంచి టీ20లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న జింబాబ్వే చేరుకుంది భారత జట్టు. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని భారత జట్టు, జింబాబ్వేతో మొత్తం మూడు టీ20లు ఆడనుంది.
మూడు టీ20ల షెడ్యూల్
భారత్, జింబాబ్వే మధ్య ఎల్లుండి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ జూలై 23వ తేదీన జరగనుంది. జూలై 25వ తేదీన రెండో టీ20, 26వ తేదీన మూడోవది జరగనుంది. ఈ మూడు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ లు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఫ్యాన్‌కోడ్, జీ నెట్ వర్క్, యూనైట్ 8 స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లు రానున్నాయి.
Next Story






