హయత్‌నగర్‌లో తొలి ఒమిక్రాన్ కేసు

by Sridhar Babu |   (  Updated:2021-12-22 11:18:54  IST  )

<p>దిశ, ఎల్బీనగర్: హయత్ నగర్ లో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం కలకలం రేపింది. సత్యనారాయణ కాలనీ కి సుడాన్ దేశం నుండి వచ్చిన వ్యక్తి ఒమిక్రాన్ బారిన పడ్డారని అధికారులు తెలిపారు. ముందస్తుగా కాలనీ వాసులందరికీ కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు, అలాగే కాలనీ పరిసరాల్లో శానిటేషన్ చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో చాపకింద నీరులా ఒమిక్రాన్.. తాజాగా 14 [&hellip;]</p>

Omicron-1
X

దిశ, ఎల్బీనగర్: హయత్ నగర్ లో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం కలకలం రేపింది. సత్యనారాయణ కాలనీ కి సుడాన్ దేశం నుండి వచ్చిన వ్యక్తి ఒమిక్రాన్ బారిన పడ్డారని అధికారులు తెలిపారు. ముందస్తుగా కాలనీ వాసులందరికీ కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు, అలాగే కాలనీ పరిసరాల్లో శానిటేషన్ చేయించనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో చాపకింద నీరులా ఒమిక్రాన్.. తాజాగా 14 కేసులు

Next Story