తెలంగాణలో చాపకింద నీరులా ఒమిక్రాన్.. తాజాగా 14 కేసులు

by Shyam |

<p>దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొవిడ్-19 న్యూ వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా మారుతోంది. ఒకటి రెండు కేసులతో మొదైలన ఒమిక్రాన్ బాధితులు పదుల సంఖ్యలకు పెరుగుతున్నారు. తాజాగా బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. 14 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. &nbsp;</p>

corona
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొవిడ్-19 న్యూ వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా మారుతోంది. ఒకటి రెండు కేసులతో మొదైలన ఒమిక్రాన్ బాధితులు పదుల సంఖ్యలకు పెరుగుతున్నారు. తాజాగా బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. 14 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది.

Next Story