- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్కువ సేపు Sex చేయాలని కోర్టుకెక్కిన భార్య
దిశ, వెబ్‌డెస్క్ : నేటి యువతి ప్రతి చిన్న విషయంలోనూ క్లారిటీగా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ముందే..

దిశ, వెబ్‌డెస్క్ : నేటి యువత ప్రతి చిన్న విషయంలోనూ క్లారిటీగా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ముందే అన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. వీటిల్లో ఏమాత్రం తేడా వచ్చినా.. కాంప్రమైజ్ కావడం లేదు. తమ భావాలను ఏమాత్రం సందేహం లేకుండా వెల్లడిస్తున్నారు. ఇలాగే చేసింది ఓ యువతి. తన భర్త శృంగారం సరిగా చేయడం లేదని ఆరోపిస్తూ ఏకంగా కోర్టుకెక్కింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జైపూర్‌కు చెందిన రమేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం రజితతో వివాహం జరిగింది. పెళ్లైన నెల రోజులు ఇంట్లోనే ఉన్న రమేష్ ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లడం ప్రారంభించాడు. అయితే తన భర్త ఎక్కువ సమయం శృంగారం చేయడం లేదని, తనను తృప్తిపరచడం లేదని వాపోయింది. భర్తకు ఈ విషయం చెప్పినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు నెలలుగా భార్య ఒత్తిడి చేసినా భర్త శృంగారం అదే మాదిరిగా కొనసాగింది. దీంతో భార్య రేవతి నేరుగా జైపూర్ కోర్టును ఆశ్రయించింది. తనతో భర్త ఎక్కువ సమయం సెక్స్ చేయడం లేదని, సంతృప్తి పరచలేక పోతున్నాడని, ఇక అతడితో కాపురం చేయలేనని తెలిపింది. వెంటనే అతడితో విడాకులు ఇప్పించాలని కోర్టును అభ్యర్ధించింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉన్నది.
ఇవి కూడా చదవండి :
వారంలో ఇన్నిసార్లు సెక్స్ చేస్తే మహిళలకు ఆ బెన్ఫిట్!
- Tags
- Sex






