సెక్స్ టాయ్స్‌ రిపేరింగ్ సర్వీస్.. ఎగబడుతున్న జనం!

by Dishanational4 |
సెక్స్ టాయ్స్‌ రిపేరింగ్ సర్వీస్.. ఎగబడుతున్న జనం!
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో సెక్స్ జీవితాన్ని అనుభవించాలంటే పార్ట్‌నర్ ఉండాల్సిన పనిలేదు. సెక్స్ టాయ్స్‌తో అంతకు మించిన ఆనందాన్ని పొందవచ్చు. అయితే చాలా రోజులుగా వాడకంలో ఉండి అరిగిపోయి, మరకలు పడిన సెక్స్ డాల్స్‌ను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఆన్‌లైన్ సర్వీస్ అందిస్తోంది 'గాల్మాటో హెవన్'. మొట్టమొదటి, ఏకైక అధికారిక రియల్‌డాల్ సర్టిఫైడ్ రిపేర్ సెంటర్‌గా గుర్తించబడిన ఈ స్పా సెంటర్.. సెక్స్ టాయ్స్‌కు పునరుజ్జీవం కల్పిస్తోంది. సెక్సువల్ పార్ట్‌నర్‌ను జాగ్రత్తగా చూసుకుంటామని, దానిని కొత్తగా చేసి తిరిగి పంపుతామని కస్టమర్లకు హామీ ఇస్తోంది.

తమకు అప్పగించిన డాల్స్‌ను ఒకటి రెండు రోజుల్లో తల నుంచి పాదాల వరకు పూర్తిగా మరమ్మత్తు చేయడమే కాకుండా రీటచ్, పాంపరింగ్ తర్వాత అచ్చం కొత్తగా కొనుగోలు చేసిన విధంగా మీ ఇంటికి తిరిగొస్తుందని సదరు సర్వీస్ కంపెనీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. సెక్స్ టాయ్స్ కొనుగోలు, విక్రయానికి 'గాల్మాటో హెవెన్'ను విశ్వసనీయ కంపెనీగా తెలిపింది. ఇక్కడ అమ్మకానికి ఉంచిన బొమ్మలకు పూర్తి పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది కాబట్టి కొనుగోలుదారులు ప్రతిసారీ నాణ్యమైన ఉత్పత్తిని పొందుతున్నారని వెల్లడించింది.

ఇక ప్రస్తుతం సదరు కంపెనీ అందిస్తున్న 'స్పా డే' అనేది ఇప్పటికే రియల్ డాల్ కన్జూమర్ ప్రొటెక్షన్ ప్లాన్స్‌లో ఒకదాన్ని కొనుగోలు చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది 36 లేదా 60 నెలల పాటు కొనసాగించడమే కాక $895 తిరిగి చెల్లిస్తుందని పేర్కొంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

వారానికి ఇన్నిసార్లు SEX చేస్తే కరోనా కూడా లైట్‌.. స్ట‌డీలో వెల్ల‌డి

Health tips for Hot Romance :ఈ మూడు పనులు చేస్తే.. రొమాన్స్‌లో మీరే కింగ్




Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed