Health tips for Hot Romance :ఈ మూడు పనులు చేస్తే.. రొమాన్స్‌లో మీరే కింగ్

by samatah |   (  Updated:2022-08-25 12:35:17  IST  )

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరి వ్యక్తుల మధ్య, ప్రేమ కలిగినప్పుడు రొమాన్స్‌కు సాధ్యమవుతుంది. రొమాన్స్ భార్య భర్తల మధ్య దూరాన్ని తగ్గించి, ప్రేమను పెంచుతుంది.

Health tips for Hot Romance :ఈ మూడు పనులు చేస్తే.. రొమాన్స్‌లో మీరే కింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరి వ్యక్తుల మధ్య, ప్రేమ కలిగినప్పుడు రొమాన్స్‌కు సాధ్యమవుతుంది. రొమాన్స్ భార్య భర్తల మధ్య దూరాన్ని తగ్గించి, ప్రేమను పెంచుతుంది. కానీ ప్రస్తుతం కొన్ని కారణాల వలన కపుల్స్ రొమాన్స్‌కు దూరం ఉంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఎడబాటు మొదలవుతుంది. అయితే కొన్ని రకాల టిప్స్ ద్వారా రొమాన్స్ చేయవచ్చంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

సాంగ్స్ వినడం : ఎక్కువగా లవ్ సాంగ్స్ వినడం వలన రొమాన్స్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంట. రొమాంటిక్ సాంగ్స్ వినడం ద్వారా భార్యభర్తల మధ్య ఎడబాటు తగ్గి రొమాన్స్‌కు అవకాశం ఉంటుందంట.

పార్ట్‌నర్‌తో ఫ్రీగా ఉండటం : తమ పార్ట్‌‌నర్‌తో ఫ్రీగా ఉంటడటం. ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం, ఒపెన్‌గా మాట్లాడుకోవడం వలన కూడా రొమాన్స్‌కు అవకాశం ఉంటుంది.

బెడ్ రూమ్ అలంకరణ : బెడ్ రూమ్‌కూ పూలతో అలంకరణగా ఉండాలంట. అలా చేయడం వలన కూడా రొమాన్స్ చేయడానికి ఈజీగా ఉంటుందంట. అంతే కాకుండా చాలా మంది రొమాన్స్‌ని చిమ్మచీకటిలో చేయడానికి ఇష్టపడతారు. కానీ, అలా కాకుండా కాస్తా వెరైటీగా చేయడానికి ప్రయత్నించండి. అందుకోసం రెండు కొవ్వొత్తులు వెలిగించండి. దీని వల్ల సరికొత్తగా రొమాన్స్ చేయొచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి

వారానికి ఇన్నిసార్లు SEX చేస్తే కరోనా కూడా లైట్‌.. స్ట‌డీలో వెల్ల‌డి

Health tips : అతిగా నిద్రపోతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే?

మీరు ఈజీగా బరువు తగ్గాలా.. అయితే వీటి వాసన చూడండి

Next Story