- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరుట్ల ఆర్టీసీ బస్సు చోరీ.. పోలీసుల అదుపులో నిందితుడు
by Kodari Anjali |
జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.

X
దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపుతుంది. నమ్మదగిన సమాచారం మేరకు.. కోరుట్ల బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సును ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగలించుకొని నిజామాబాదు వైపు వెళ్తుండగా గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరుట్ల, మెట్‌పల్లి పోలీసులు వెంబడించి ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ దేవాలయం వద్ద ఆర్టీసీ బసును స్వాధీనం చేసుకుని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






