సీఎం కుమారుడికి ఊహించని షాక్.. ఉదయనిధి స్టాలిన్ వెనుకంజ

by Malleboina Mahesh |   (  Updated:2026-05-04 04:19:40  IST  )

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకేకు చుక్కెదురవుతోంది. చెపాకం నియోజకవర్గంలో ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉండగా, టీవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

సీఎం కుమారుడికి ఊహించని షాక్.. ఉదయనిధి స్టాలిన్ వెనుకంజ
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Assembly Elections) ఫలితాల్లో ఉహించని రిజల్ట్స్ వస్తున్నాయి. అధికార డీఎంకే పార్టీ మూడో స్థానానికి పరిమితం అయ్యింది. టీవీకే, ఏఐడీఎంకే పార్టీలు ముందంజలో కొనసాగుతుండగా టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనుంది. ఈ ఎర్లీ ట్రెండ్ లో తమిళనాడు సీఎం కుమారుడు, డిప్యూటీ అయిన ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin)కు చెపాకం నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. పోస్టల్ ఓట్లతో పాటు మొదటి రెండు రౌండ్లు ముగిసే సరికి ఆతను వెనుకంజలో ఉన్నారు.

నేడు త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాలు..ట్రెండింగ్‌లో త్రిష పేరు !

Next Story