ముద్దులు కౌగిలింతలతో IPS రాసలీలలు.. ఏకంగా ఆఫీస్‌‌నే బెడ్‌రూమ్‌గా మార్చి.. (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-19 13:02:02  IST  )

కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.

ముద్దులు కౌగిలింతలతో IPS రాసలీలలు.. ఏకంగా ఆఫీస్‌‌నే బెడ్‌రూమ్‌గా మార్చి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ కార్యాయలంలో శృంగార లీలలకు పాల్పడ్డారు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. పదుల సంఖ్యలో ఆయన ఆఫీస్‌ క్యాబిన్‌నే బెడ్‌రూమ్‌గా మార్చుకుని అత్యంత అసభ్యంగా ప్రవర్తించారు. ఓ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకుని, ముద్దులు పెడుతూ సీసీ టీవీకి చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ఈ రామచంద్రారావు తండ్రి కావడం గమనార్హం. తాజాగా రామచంద్రారావు అశ్లీల వీడియోలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Read More... ఈరోజుల్లో దేన్నైనా సృష్టించవచ్చు : వైరల్ వీడియోలపై డీజీపీ సంచలన కామెంట్స్

Next Story