సెక్స్, ప్రెగ్నెన్సీ.. పెళ్లై తొమ్మిదేళ్లైనా కుదరదంటున్న బ్యూటీ

by Disha Web |
సెక్స్, ప్రెగ్నెన్సీ.. పెళ్లై తొమ్మిదేళ్లైనా కుదరదంటున్న బ్యూటీ
X

దిశ, సినిమా: ఇటీవల వరుస హిట్లతో మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్న పంజాబీ నటి సర్గుణ్ మెహతా.. తన వైవాహిక బంధం, ప్రెగ్నెన్సీ‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సహనటుడు రవి దూబేను 2013లో మ్యారేజ్ చేసుకున్న బ్యూటీ నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. 'నేను పంజాబీ పరిశ్రమలో రాణించాలనుకున్న కల, ఆయనతో పెళ్లి రెండు నిజమయ్యాయి. ఇన్నాళ్ల మా జీవితంలో ఆయనెప్పుడూ 'క్వీన్ ట్యాగ్ ధరించాలని కోరుకోకూడదు' అనే మాట ఒక్కటే చెబుతుంటాడు. ఇక 2009లో స్నేహితులుగా ప్రారంభమైన మా బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది.

ఒకరిపట్ల ఒకరం ఆనందంతోపాటు గౌరవంగానూ నడుచుకుంటాం. ఎవరూ విజయం సాధించిన దాని ప్రతిఫలం ఇద్దరం అనుభవిస్తాం' అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తాను గర్భం దాల్చినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విభిన్న ప్రాధాన్యతలు, లక్ష్యాలను కలిగి ఉంటారని.. తాను కూడా ప్రస్తుతం పిల్లలు కనే ఆలోచనలు కాకుండా మరో ప్రయాణంలో బిజీగా ఉన్నట్లు వివరించింది.


పిల్లలు స్కూల్లో.. తల్లి ఆన్‌లైన్‌లో ఆ వీడియోలు చేస్తూ..


దయచేసి నన్ను వదిలేయండి.. కోర్టును వేడుకున్న హీరోయిన్


ఎద అందాలు చేతితో కవర్ చేస్తున్న బ్యూటీ.. వద్దంటున్న నెటిజన్లు


మరీ ఇంత ఓపెన్‌గానా.. అదే పనిగా అన్నీ చూపించేస్తున్న మోడల్

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed