- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎద అందాలు చేతితో కవర్ చేస్తున్న బ్యూటీ.. వద్దంటున్న నెటిజన్లు
by Manoj |
దిశ, సినిమా: హిందీ సీరియల్ నటి అంకితా లోఖండే అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది..Latest Telugu News

X
దిశ, సినిమా: హిందీ సీరియల్ నటి అంకితా లోఖండే అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్య భర్త విక్కీ జైన్‌తో కలిసి ఓ అవార్డు కార్యక్రమానికి హాజరైన ఆమె.. ఈ ఈవెంట్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఫొటోలు వైరల్ అయ్యాయి. థై హైట్ స్లిట్, బోల్డ్ నెక్ ఫ్రాక్‌లో అమేజింగ్‌గా కనిపించినా.. అసౌకర్యంగానే ఉన్నట్లు అనిపించింది. ప్రతీ ఫొటోలోను ఎద, తొడ అందాలు కనిపించకుండా ఉండేందుకు చేతితో కవర్ చేస్తూనే ఉంది. రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు కూడా ఇలాగే కనిపించగా.. ' అంత అన్‌కంఫర్ట్‌గా ఉన్న దుస్తులను ధరించాల్సిన అవసరముందా' అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Next Story






