Rakul Preet Singh: రిక్వైర్‌మెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలం.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2024-11-24 15:50:44  IST  )

ఇండస్ట్రీ (Industry)కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) .

Rakul Preet Singh: రిక్వైర్‌మెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలం.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ (Industry)కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) . దీంతో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్టార్ హీరోలతో కూడా నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. తర్వాత వరుస పరాజయాలు పలకరించడంతో ఈ అమ్మడు గ్రాఫ్ (graph) పడిపోయింది. దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఇక మూడేళ్ల క్రితం ‘కొండపొలం’ సినిమాలో కనిపించిన రకుల్.. ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ బాలీవుడ్ (Bollywood) మాత్రం ‘దే దే ప్యార్ దే’, ‘మేరే హజ్బండ్ కీ బీవీ’లో నటిస్తోంది.

ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ కెరీర్ (Heroine's Career)పై షాకింగ్ కామెంట్స్ (shocking comments) చేసింది. ‘సినిమా ఇండస్ట్రీలో సస్టేన్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి ఫార్ములాస్ (Formulas) అంటూ ఏవీ ఉండవు. టాలెంట్ (talent), డిమాండ్ (demand)తో పాటు రిక్వైర్‌మెంట్ (requirement) కూడా ఉంటేనే చిత్ర పరిశ్రమలో రాణించగలం. మనకు లభించే అవకాశాలను బట్టి అందులో మన హార్ట్ వర్క్‌ని ప్రేక్షకులు చూస్తారు. ఎప్పటికప్పుడు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.

Read More...

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సైతాన్ బ్యూటీ.. మొత్తం విప్పి చూపిస్తూ రచ్చ


Next Story