సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సైతాన్ బ్యూటీ.. మొత్తం విప్పి చూపిస్తూ రచ్చ

by Mallepaka Hamsa |

టాలీవుడ్ నటి దేవియాని శర్మ(Devayani Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సైతాన్ బ్యూటీ.. మొత్తం విప్పి చూపిస్తూ రచ్చ
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి దేవియాని శర్మ(Deviyani Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘భానుమతి రామకృష్ణ’(Bhanumathi Ramakrishna) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత రొమాంటిక్, సైతాన్, సేవ్ ది టైగర్స్(Save the Tigers), వంటి సీరిస్‌లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో సోషల్ మీడియాలో మంట పెడుతుంది.

బికినీ ధరించి తన అందాలను చూపిస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా, బ్లాక్ బికినీ ధరించిన దేవియాని ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా షేర్ చేసింది. ఈ పోస్ట్‌కి ‘‘నేను రూల్ బుక్ ప్రకారం వెళ్లను’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ దేవియాని(Deviyani Sharma) పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Next Story