CM Jagan: పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk |
Pawan Kalyan will sell Kapu Votes to Chandrababu Naidu, Says CM Jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : Pawan Kalyan will sell Kapu Votes to Chandrababu Naidu, Says CM Jagan| సీఎం జగన్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు. కాపుల ఓట్లను మూటగట్టి మరోసారి చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తున్నాయని జనసేనానిపై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్ల మాదిరిగా తనకు దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 తోడుగా లేదన్నారు. తనకు ఉన్నది.. వాళ్లకు లేనిది ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులు మాత్రమేనని జగన్ నొక్కి చెప్పారు.

ఇది కూడా చదవండి:

Kodali Nani: చంద్రబాబుకు ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్..


Next Story