Kodali Nani: చంద్రబాబుకు ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్..

by Satheesh |   (  Updated:2022-09-29 03:04:02  IST  )

Gudivada MLA Kodali Nani Criticises Chandrababu Naidu Over YCP MP's Resignation| పోలవరం ప్రాజెక్ట్ కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు

Gudivada MLA Kodali Nani Criticises Chandrababu Naidu Over YCP MPs Resignation
X

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్ట్ కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉచిత సలహాలు తమకు అవసరం లేదని.. ముందు టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలను రాజీనామా చేయించాలని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించిన ఘనత జగన్‌ది అని.. చంద్రబాబు కనీసం సర్పంచ్‌లతో రాజీనామా చేసి కూడా గెలిపించలేరని ఎద్దేవా చేశారు. ఒకరికి చెప్పే ముందు మనం చేయాలని.. ఆ తర్వాతే పక్కా వారికి చెప్పాలని మండిపడ్డాడు. దేశంలో చంద్రబాబు అంతా పిరికి పంద మరొకరు లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story