Nothing Phone 1: స్పెషల్ అట్రాక్షన్‌గా నథింగ్ ఫోన్ 1

by Disha Web Desk 17 |
Nothing Phone 1 Price In India and Specifications
X

దిశ, వెబ్‌డెస్క్: Nothing Phone 1 Price In India and Specifications| OnePlus సహ వ్యవస్థాపకుడు Carl Pei నేతృత్వంలోని UK ఆధారిత నథింగ్ ఫోన్ 1 మొదటి స్మార్ట్‌ఫోన్ డిజైన్ విడుదలైంది. ఇది ఆకట్టుకునే విధంగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. Flipkart ద్వారా భారత్‌లో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా, రిలయన్స్ డిజిటల్ దేశంలోని తన ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఫోన్‌ను విక్రయించనున్నట్లు సమాచారం.



నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్‌లు(అంచనా)

* 6.55-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌.

* ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoCతో 12GB LPDDR5 ర్యామ్‌.

* ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా నథింగ్ OS పై పనిచేస్తుంది.

* 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 16-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి.

* ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.

* 4,500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ వైర్డు చార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్.

* నథింగ్ ఫోన్ 1 256GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంటుంది.

* ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

* డాల్బీ ఆట్మోస్ సపోర్ట్‌తో డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 31,300. 8GB + 256GB మోడల్‌ రూ. 33,000. 12GB + 256GB మోడల్ రూ. 35,900. దేశంలో నథింగ్ ఫోన్ 1 కోసం ప్రీ-ఆర్డర్ పాస్ రిజర్వేషన్‌లు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి.


Also Read: Infosys లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 9.5 లక్షలు

Next Story

Most Viewed