Infosys లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 9.5 లక్షలు

by Disha Web Desk 17 |
Infosys లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 9.5 లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కంపెనీ రూల్స్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సంస్థ పేర్కొంది.

పోస్ట్ పేరు: స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ మరియు డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్

అర్హత : B.E/B.Tech/M.E/M.Tech/MCA/M.Sc

బ్రాంచ్‌లు:

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

మొదలైన విభాగాలు.

గమనిక : 2019/2020/2021/2022 బ్యాచ్‌లో ఉత్తర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

నైపుణ్యాలు: కృత్రిమ మేధస్సు మరియు ఆటోమేషన్, బిగ్ డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా కన్సల్టింగ్ మరియు డిజిటల్ కామర్స్, ఇంటరాక్షన్ మరియు మార్కెటింగ్ స్టాక్ సామర్థ్యాలు.

దరఖాస్తు చివరి తేదీ: 17 జూలై 2022

పే స్కేల్: సంవత్సరానికి రూ. 6.25 లక్షల నుంచి రూ. 9.5 లక్షలు.

ఎంపిక విధానం:

* ఆన్‌లైన్ టెస్ట్

* వర్చ్యువల్ ఇంటర్వ్యూ ఆధారంగా

ఇతర వివరాల కోసం https://surveys.infosysapps.com/r/a/Infosys_SPDSEOC_Jul22 ను చూడగలరు.


Next Story

Most Viewed