- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నగదుపై జీఎస్టీ లేదు: Nirmala Sitharaman
No GST On Withdrawal of Cash From Banks, Says Nirmala Sitharaman| బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునే నగదుపై ఎలాంటి జీఎస్టీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే ATMల నుండి 10 లావాదేవీలు పూర్తిగా ఉచితం అని స్పష్టం చేశారు. ఏటీఎం ద్వారా నగదు

X
దిశ, వెబ్‌డెస్క్: No GST On Withdrawal of Cash From Banks, Says Nirmala Sitharaman| బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునే నగదుపై ఎలాంటి జీఎస్టీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే ATMల నుండి 10 లావాదేవీలు పూర్తిగా ఉచితం అని స్పష్టం చేశారు. ఏటీఎం ద్వారా నగదు లావాదేవీలు మాతృ బ్యాంకు నుంచి ఐదు( కస్టమర్ కలిగి ఉన్న అకౌంట్ బ్యాంక్) అలాగే ఇతర బ్యాంకుల ATMల నుంచి ఐదు లావాదేవీలు ఉచితం అని అన్నారు. అయితే ప్రింటర్ల నుండి చెక్ బుక్‌లను కొనుగోలు చేయడం వల్ల బ్యాంకులపై జిఎస్‌టి విధిస్తున్నారు. కానీ కస్టమర్ చెక్కులపై పన్ను లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఇది కూడా చదవండి: 'గాంధీ కుటుంబ బానిసత్వంలోనే కాంగ్రెస్ పార్టీ'
Next Story






