Gangula Kamalakar: మంత్రి గంగులకు మరోసారి కరోనా

by Sathputhe Rajesh |   (  Updated:2022-07-16 08:30:53  IST  )

Minister Gangula Kamalakar Tests Positive for Corona| రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయిందని మంత్రి గంగుల ట్విట్టర్

Minister Gangula Kamalakar Tests Positive for Corona
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: Minister Gangula Kamalakar Tests Positive for Corona| రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయిందని మంత్రి గంగుల ట్విట్టర్ వేదికగా తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసి వారు ఐసోలేషన్ కు వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. హుజురాబాద్ బై పోల్స్ సమయంలో కూడా కోవిడ్ బారిన పడ్డ మంత్రి అప్పుడు ఐసోలేషన్ కు వెళ్లారు. తిరిగి మరోసారి గంగులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది

ఇది కూడా చదవండి: దేశంలో తొలికేసు : TS సర్కార్ అలర్ట్.. సికింద్రబాద్‌లో నేటి నుంచి మంకీ పాక్స్ టెస్టులు

Next Story