Bimbisara: బింబిసార మూవి రన్‌టైమ్‌ ..!

by Chukka Sudharani |   (  Updated:2022-07-28 08:56:17  IST  )

Kalyan Ram Bimbisara's Official Runtime Locked| నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిన 'బింబిసార' సినిమా వచ్చే నెల 5న రిలీజ్‌ కానుంది. ఫస్ట్ ట్రైలర్‌తోనే పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. జూలై 27న ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ అదిరిపోయింది. రాక్షస రాజు బింబిసారుని

Kalyan Ram Bimbisaras Official Runtime Locked
X

దిశ, సినిమా: Kalyan Ram Bimbisara's Official Runtime Locked| నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిన 'బింబిసార' సినిమా వచ్చే నెల 5న రిలీజ్‌ కానుంది. ఫస్ట్ ట్రైలర్‌తోనే పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. జూలై 27న ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ అదిరిపోయింది. రాక్షస రాజు బింబిసారుని పాత్రలో కల్యాణ్‌ రామ్‌ నటనకు సెలబ్రిటీలు కూడా ఫిదా కాగా.. మూవీలో యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆకట్టుకుంటోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అమేజింగ్‌గా ఉంది. ఇక తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ 2గంటల 26నిమిషాలు ఉండబోతోందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు పూర్తికావాల్సిన సినిమాలో క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దంలోని రాజ్యాధినేత బింబిసారుడిగా కనిపించబోతున్నాడు కళ్యాణ్ రామ్.

ఇది కూడా చదవండి: Dhanush పుట్టిన రోజున ఆ కోరికను బయటపెట్టిన అభిమాని


Next Story