Dhanush పుట్టిన రోజున ఆ కోరికను బయటపెట్టిన అభిమాని

by Chukka Sudharani |   (  Updated:2022-08-20 17:19:26  IST  )

Fans Desire Hero Dhanush to win an Oscar award on His Birthday| తమిళ స్టార్ హీరో ధనుష్ సినీ పరిశ్రమలో విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న ధనుష్.. 1983 జులై 28న

Fans Desire Hero Dhanush to win an Oscar award on His Birthday
X

దిశ, వెబ్‌డెస్క్: Fans Desire Hero Dhanush to win an Oscar award on His Birthday| తమిళ స్టార్ హీరో ధనుష్ సినీ పరిశ్రమలో విభిన్న పాత్రలు పోషిస్తూ అభిమానుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న ధనుష్.. 1983 జులై 28న జన్మించారు. అంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ తారలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయనకు శుభకాంక్షలు తెలుపుతున్నారు. ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ముందు అభిమానులు గట్టి కోరికనే బయటపెట్టారు. ఇప్పటికే పలు అవార్టులు, పురస్కారాలు అందుకున్న మారన్.. వచ్చే సినిమాలతో ఎలాగైనా ఆస్కార్ అవార్టును అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా ధనుష్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: 'ShamShera సినిమా నాది' డైరెక్టర్ ఆసక్తికర నోట్..

Next Story