Jr ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్.. మాములుగా లేదుగా..!

by Muthe.Rajitha |   (  Updated:2026-05-20 06:21:44  IST  )

ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం "డ్రాగన్".

Jr ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్.. మాములుగా లేదుగా..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం "డ్రాగన్". కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా డ్రాగన్ మూవీ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అదిరిపోయే బీజీఎమ్, ఎన్టీఆర్ మాస్ లుక్, పవర్ ఫుల్ డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న ఎరా నుంచి స్వాతంత్య్రం అనంతరం.. నేటికీ కొనసాగుతున్న మాదక ద్రవ్యాల నేపథ్యంలో ఈ కథ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. 2027 జూన్ 11న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. మొత్తంగా డ్రాగన్ గ్లింప్స్ యంగ్ టైగర్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

'RAPO23'లో ఎస్.జె. సూర్య.. ఎన్ని కోట్ల పారితోషికమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Next Story