Nagababu: వాడంత ఎదవ ఎవడూ ఉండడు.. నాగబాబు ట్వీట్ ఎవరికి?

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-06 11:13:31  IST  )

Janasena Leader Nagababu Latest Tweet goes Viral| టాలీవుడ్ సీనియర్ నటుడు నాగబాబు ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ అజెండాను భుజాన మోస్తున్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నా

Janasena Leader Nagababu Latest Tweet goes Viral
X

దిశ, వెబ్‌డెస్క్: Janasena Leader Nagababu Latest Tweet goes Viral| టాలీవుడ్ సీనియర్ నటుడు నాగబాబు ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ అజెండాను భుజాన మోస్తున్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు జరిగే విషయాలు అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా, నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. '' మనుషుల్ని వదులుకోవటానికి నేను ఇష్టపడను.. ఒక వేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత ఎధవ ఎవడూ ఉండడు''. అంటూ రాసుకొచ్చాడు. 'ఏమంటారు బాయ్స్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అది చూసిన నెటిజన్లు ఎవరికి కౌంటర్ వేశాడో అర్థం కాక రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: టీడీపీలో లుకలుకలు.. ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే..

Next Story