- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL బిగ్ అప్డేట్.. ఫస్ట్ మ్యాచ్ ఎవరి మధ్య అంటే?
IPL-2026 సీజన్ మొదటి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు ప్రకటించింది బీసీసీఐ. మార్చ్ 28న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుండగా.. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 లకు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు IPL నిర్వాహకులు ట్వీట్ చేసారు. మిగతా మ్యాచులకు సంబంధించిన సమాచారం మరికొద్ది సేపట్లో విడుదల కానుంది. కాగా పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు, మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభంతో ఈసారి ఐపీఎల్ రెండు విడతల్లో నిర్వహిస్తారని సమాచారం.
IPL-2026 మొదటి షెడ్యూల్ విడుదల
Next Story






